ఆర్యన్ రాజేష్

సినీ నటుడు

ఈదర ఆర్యన్ రాజేశ్, టాలీవుడ్ చిత్రాలలో నటించే భారతీయ సినీ నటుడు. రాజేశ్, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఈ.వీ.వీ.సత్యనారాయణ పెద్ద కుమారుడు.[1]

ఆర్యన్ రాజేశ్
జననం
ఆర్యన్ రాజేశ్
వృత్తినటుడు
గుర్తించదగిన సేవలు
హాయ్,
లీలామహల్ సెంటర్
ఎత్తు5"7
జీవిత భాగస్వామిసుభాషిణి [1]
తల్లిదండ్రులు
బంధువులుఅల్లరి నరేష్, తమ్ముడు

నటించిన చిత్రాలు

సంవత్సరంచిత్రంపాత్రభాషఇతర వివరాలు
2002హాయ్Rajeshతెలుగు
2002SonthamVamsikrishnaతెలుగు
2002AlbumJeevanతమిళం
2003Aadanthe Ado TypeSuryaతెలుగు
2003SambhuSambhuTelugu
2004Leela Mahal CenterPrabhuతెలుగు
2005Evadi Gola VaadidiVeera Sankarతెలుగు
2005నిరీక్షణ Ravindraతెలుగు
2005Nuvvante NaakishtamYuvarajతెలుగు
2007AnumanaspadamBhasuతెలుగు
2009Romeo 2009తెలుగు
2009PokkishamMaheshతమిళం
2010Buridiతెలుగు
2012Balaraju Aadi BamardiVijayతెలుగు
2013Tuతమిళం
2013Vedikkaiతమిళం
2013Eera Veyyilతమిళం

వెబ్‌ సిరీస్‌

సంవత్సరంసిరీస్‌పాత్రభాషఇతర వివరాలు
2022హలో వరల్డ్రాఘవ్తెలుగు[2]

మూలాలు

బయటి లంకెలు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆర్యన్ రాజేష్ పేజీ

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ