ఆనంద్ భవన్

ఆనంద్ భవన్
ఆనంద్ భవన
స్థాపితం1930
ప్రదేశంఅలహాబాద్ ,భారతదేశం
భౌగోళికాంశాలు25°27′34″N 81°51′36″E / 25.459376°N 81.8599815°E / 25.459376; 81.8599815
రకంభవనం

చరిత్ర

ఆనంద్ భవన్ అలహాబాద్ లోని ఒక చారిత్రాత్మక భవనం.1857 సిపాయిల తిరుగుబాటులో, స్థానిక బ్రిటిష్ పరిపాలన షేక్ ఫయాజ్ అలీకి 19 బిగ్హాస్ భూమిని లీజుకు ఇచ్చింది.అతను ఒక బంగ్లాను నిర్మించాడు.1888 లో ఈ భూమి బంగ్లాను జస్టిస్ సయ్యద్ మహముద్ కొనుగోలు చేశారు. తరువాత 1894 లో, ఈ ఆస్తిని రాజు జైకిషన్ దాస్ కొనుగోలు చేశారు.మోతీలాల్ నెహ్రూ 1899 ఆగస్టు 7 న రాజా జైకిషన్ దాస్ నుండి 20 వేల రూపాయలకు బంగ్లాను కొనుగోలు చేసి కాంగ్రెస్ పనులకు ప్రధాన కార్యాలయంగా మార్చారు.ఆనంద్ భవన్‌కు పాత పేరు మార్పు చేసి కొత్తగా స్వరాజ్ భవన్ అని పేరు పెట్టారు.[1][2]

స్వాతంత్ర ఉద్యమ ప్రాముఖ్యత

ఈ భవనానికి స్వాతంత్ర్య ఉద్యమంలో చారిత్రక ప్రాముఖ్యత ఉంది.పండిట్ నెహ్రూ 1928 లో మొదటిసారి ఇక్కడ 'పూర్తి స్వాతంత్ర్యం' ప్రకటించారు.1971 లో ఆనంద్ భవన్ సందర్శకులకు స్మారక మ్యూజియంగా ప్రారంభించబడింది.[1]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ