ఆంటిలియా భవనం

ఆంటిలియా భారతదేశంలోని ముంబైలో నిర్మించారు. ఇది భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ యొక్క నివాసం. [1]

ఆంటిలియా
సాధారణ సమాచారం
స్థితిపూర్తి
ప్రదేశంముంబై, కుంబాల్ హిల్స్, అల్టామౌంట్.
దేశంఇండియా
భౌగోళికాంశాలు18°58'6"N, 72°48'35"E
పూర్తి చేయబడినది2010
ప్రారంభం5 ఫిబ్రవరి 2010
వ్యయం$2 బిలియన్
యజమానిముఖేష్ అంబానీ
ఎత్తు173
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య27
లిఫ్టులు / ఎలివేటర్లు10 ko
రూపకల్పన, నిర్మాణం
అభివృద్ధికారకుడుముఖేష్ అంబానీ
ప్రధాన కాంట్రాక్టర్లైటన్ హోల్డింగ్స్

భవనం పేరు

ఈ భవంతికి ఆంటిలియా ఈ పేరు పెట్టడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆంటిలియా అన్నదిఅట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న ఓ అద్భుతదీవి పేరు. ఆ దీవి పేరుని ఈ భవంతికి పెట్టుకున్నారు.[2]

నిర్మాణం

ఈ భవనం ముంబైలో కుంబాల్ హిల్స్ లో అల్టామౌంట్ రోడ్లో ఉన్న 400,000 చదరపు అడుగుల ఆంటిలియా నిర్మించారు.చికాగోకు చెందిన ఆర్కిటెక్టులు పెర్కిన్స్ అండ్ విల్ డిజైన్ చేసిన ఈ ఇంటిని ఆస్ట్రేలియన్ నిర్మాణ సంస్థ లైటన్ హోల్డింగ్స్ నిర్మించింది. [3]ఈ భవనం ఎత్తు 27 అంతస్తులు. ఈ భవనంలో స్విమ్మింగ్ ఫూల్స్, సెలూన్, యాభైమంది కూర్చుని వీక్షించే మినీ థియేటర్ కుడా ఉంది.భవనం చివరి నాలుగు అంతస్తుల్లో ముఖేష్ కుటుంబ సభ్యులు నివసిస్తారు.[4]

పని చేసే సిబ్బంది

ఈ బంగ్లాను 600 మంది ఫుల్‌-టైమ్ ప్రైవేట్ ఆర్మీ సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు.

భవనం నిర్మాణ ఖర్చు

దాదాపు గా 8,000 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.[5]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ