అశుతోష్ రాణా

అశుతోష్ రాణా భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత, రచయిత. ఆయన 1996లో హిందీలో విడుదలైన 'సంశోధన' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీతోపాటు తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడ సినిమాల్లో నటించాడు.[2]

అశుతోష్ రాణా
జననం
అశుతోష్ రాంనారాయణ నీఖ్రా

(1967-11-10) 1967 నవంబరు 10 (వయసు 56)
విద్యాసంస్థడా. హరి సింగ్ గౌర్ యూనివర్సిటీ
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా
వృత్తి
  • నటుడు
  • కవి
  • టీవీ వ్యాఖ్యాత
  • రచయిత
  • గాయకుడు
జీవిత భాగస్వామి[1]
పిల్లలుశౌర్యమన్, సత్యేంద్ర

హిందీ సినిమాలు

తెలుగు సినిమాలు

కన్నడ సినిమాలు

  • విష్ణు సేన (2005)
  • క్షణ క్షణం (2007)

తమిళ సినిమాలు

  • వెట్టై (2012)
  • మేఘమాన్ (2014)
  • తమిళ్ సెల్వనుమ్ తనియార్ అంజలుమ్ (2016)
  • మొట్ట శివ కెట్ట శివ (2017)
  • జానీ (2018)
  • సంగతమిజన్ (2019)
  • మాలిగై (2021)

టెలివిజన్

వెబ్ సిరీస్

మూలాలు