అమ్రీష్ పురి

భారతీయ సినీ నటుడు


అమ్రీష్ పురి (జూన్ 22, 1932 - జనవరి 12, 2005) ప్రముఖ భారతీయ నటుడు. ఇతని సోదరులు మదన్ పురి, చమన పూరి కూడా భారతదేశ ప్రముఖ నటులు. ఇతడు తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించాడు.

అమ్రీష్ పురి

హిందీ చిత్రము ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై ప్రదర్శనా వేదిక వద్దనున్న అమ్రీష్ పురి
జన్మ నామంఅమ్రీష్ లాల్ పురి
జననం(1932-06-22)1932 జూన్ 22
మరణం2005 జనవరి 12
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
ఇతర పేర్లుమొగాంబో
క్రియాశీలక సంవత్సరాలు1970–2005
భార్య/భర్తఊర్మిళా దివేకర్ (1957-2005)
(అతని మరణం వరకూ)
పిల్లలురాజీవ్, నమ్రత
Filmfare Awards
ఉత్తమ సహాయ నటుడు: మేరీ జంగ్ (1986)
ఉత్తమ సహాయ నటుడు: ఘటక్ (1997)
ఉత్తమ సహాయ నటుడు: విరాసత్ (1998)

నటించిన చిత్రాలు

తెలుగు

హిందీ

  1. నగీనా
  2. నిశాంత్[1]
  3. మంథన్
  4. రేష్మ ఔర్ షెరా
  5. భూమిక
  6. ఆరోహణ్ (1982)
  7. అర్ధ్ సత్య (1983)

పురస్కారములు

బయటి లింకులు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ