అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు

అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం ప్రకారం ఆ దేశ అధ్యక్షుడు ప్రభుత్వానికి అధిపతి. కార్యనిర్వహణ శాఖ అధినేతగా, ఫెడరల్ ప్రభుత్వాధినేతగా గల అధ్యక్ష పదవి అమెరికాలో అత్యున్నతమైన పదవి. అమెరికా అధ్యక్షుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని సైనిక బలగాలకు కమాండర్ ఇన్ ఛీఫ్ గా వ్యవహరిస్తారు. ఈ అధ్యక్షుని ఎంపిక పరోక్షంగా నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఒకసారి జరుగుతుంది. ఈ ఎన్నిక అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ యొక్క ఎలక్ట్రోరల్ కాలేజి బట్టి జరుగుతుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం లోని 22 వ అధికరణం ప్రకారం 1951 నుండి ఒక వ్యక్తి రెండుసార్ల కంటే ఎక్కువ సార్లు అధ్యక్ష పీఠాన్ని అలంకరించరాదు.[1] ఒకవేళ అధ్యక్షుని మరణంగానీ, రాజీనామా గానీ లేదా తొలగింపు గానీ జరిగినపుడు ఉపాధ్యక్షుడు అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. అమెరికా అధ్యక్షునికి 35 సంవత్సరములు కనీస వయస్సుగా నిర్ణయించబడింది. అధ్యక్షునిగా పోటీ చేసిన వ్యక్తి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కనీసం 14 సంవత్సరాలు నివాసితుడై ఉండాలి. అతడు అమెరికాలో జన్మించినవాడై ఉండాలి.

వైట్ హౌస్, (శ్వేత సౌధం), అమెరికా అధ్యక్షుని అధికార నివాసం, ప్రభుత్వ నిర్వాహన కేంద్రము

ఈ క్రింది పట్టిక అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడ్డ అధ్యక్షులను 1789 మారి 4 వ తేదీ నుండి తెలియజేస్తుంది. ఈ రాటిఫికేషన్ కంటే ముందు ఉన్న అధ్యక్షులను[2] ఈ జాబితాలో చేర్చలేదు. ఈ జాబితా అమెరికా రాజ్యాంగంలోని 22 వ అధికరణం ప్రకారం ఆపద్ధర్మ అధ్యక్షుల గూర్చి వివరించదు.

అధ్యక్షుల జాబితా

పార్టీలు

      No party      Federalist Party      Democratic-Republican      Democratic      Whig      Republican

No.
[n 1]
President of the United StatesTook officeLeft officePartyTerm
[n 1]
Previous officeVice President
Presidency of George Washington జార్జి వాషింగ్టన్
(1732–1799)
[3][4][5]
1789 ఏప్రిల్ 301797 మార్చి 4Independent[6]1
(1789)
Commander-in-Chief of the Continental Army
(1775–1783)
 John Adams
2
(1792)
2 John Adams
(1735–1826)
[7][8][9]
1797 మార్చి 41801 మార్చి 4
[n 2]
Federalist Party3
(1796)
Vice PresidentThomas Jefferson
3 Thomas Jefferson
(1743–1826)
[10][11][12]
1801 మార్చి 41809 మార్చి 4Democratic-
Republican
4
(1800)
Vice PresidentAaron Burr
1801 మార్చి 41805 మార్చి 4
5
(1804)
George Clinton[n 3]
1805 మార్చి 41812 ఏప్రిల్ 20
4 James Madison
(1751–1836)
[13][14][15]
1809 మార్చి 41817 మార్చి 4Democratic-
Republican
6
(1808)
United States Secretary of State
(1801–1809)
 
Vacant[n 4]
1812 ఏప్రిల్ 201813 మార్చి 4
7
(1812)
Elbridge Gerry[n 3]
1813 మార్చి 41814 నవంబరు 23
Vacant[n 4]
1814 నవంబరు 231817 మార్చి 4
5 James Monroe
(1758–1831)
[16][17][18]
1817 మార్చి 41825 మార్చి 4Democratic-
Republican
8
(1816)
United States Secretary of State
(1811–1817)
Daniel D. Tompkins
9
(1820)
6 John Quincy Adams
(1767–1848)
[19][20][21]
1825 మార్చి 41829 మార్చి 4
[n 2]
Democratic-
Republican
10
(1824)
United States Secretary of State
(1817–1825)
John C. Calhoun[n 5]
1825 మార్చి 41832 డిసెంబరు 28
7 Andrew Jackson
(1767–1845)
[22][23][24]
1829 మార్చి 41837 మార్చి 4Democratic11
(1828)
U.S. Senator from Tennessee
(1823–1825)
 
Vacant[n 4]
1832 డిసెంబరు 281833 మార్చి 4
12
(1832)
Martin Van Buren
1833 మార్చి 41837 మార్చి 4
8 Martin Van Buren
(1782–1862)
[25][26][27]
1837 మార్చి 41841 మార్చి 4
[n 2]
Democratic13
(1836)
Vice PresidentRichard Mentor Johnson
9 William Henry Harrison
(1773–1841)
[28][29][30]
1841 మార్చి 41841 ఏప్రిల్ 4
[n 3]
Whig14
(1840)
United States Ambassador to Colombia
(1828–1829)
John Tyler
10
[n 6]
John Tyler
(1790–1862)
[31][32][33]
1841 ఏప్రిల్ 41845 మార్చి 4Whig
1841 ఏప్రిల్ 41841 సెప్టెంబరు 13
Vice PresidentVacant[n 4]
Independent[n 7]
1841 సెప్టెంబరు 131845 మార్చి 4
11 James K. Polk
(1795–1849)
[34][35][36]
1845 మార్చి 41849 మార్చి 4Democratic15
(1844)
Governor of Tennessee
(1839–1841)
George M. Dallas
12 Zachary Taylor
(1784–1850)
[37][38][39]
1849 మార్చి 41850 జూలై 9
[n 3]
Whig16
(1848)
U.S. Army Major general from the 1st Infantry Regiment
(1846–1849)
Millard Fillmore
13 Millard Fillmore
(1800–1874)
[40][41][42]
1850 జూలై 91853 మార్చి 4
[n 8]
WhigVice PresidentVacant[n 4]
14 Franklin Pierce
(1804–1869)
[43][44][45]
1853 మార్చి 41857 మార్చి 4Democratic17
(1852)
U.S. Army Brigadier general from the 9th Infantry Regiment
(1847-1848)
William R. King[n 3]
1853 మార్చి 41853 ఏప్రిల్ 18
Vacant[n 4]
1853 ఏప్రిల్ 181857 మార్చి 4
15 జేమ్స్ బుకానన్
(1791–1868)
[46][47][48]
1857 మార్చి 41861 మార్చి 4Democratic18
(1856)
Minister to the United Kingdom
(1853–1856)
John C. Breckinridge
16 అబ్రహం లింకన్
(1809–1865)
[49][50][51]
1861 మార్చి 41865 ఏప్రిల్ 15
[n 9]
Republican19
(1860)
U.S. Representative from Illinois
(1847–1849)
Hannibal Hamlin
1861 మార్చి 41865 మార్చి 4
Republican
National Union[n 10]
20
(1864)
Andrew Johnson
1865 మార్చి 41865 ఏప్రిల్ 15
17 Andrew Johnson
(1808–1875)
[52][53][54]
1865 ఏప్రిల్ 151869 మార్చి 4Democratic
National Union[n 10]
Independent[n 11]
Vice PresidentVacant
[n 4]
18 Ulysses S. Grant
(1822–1885)
[55][56][57]
1869 మార్చి 41877 మార్చి 4Republican21
(1868)
Commanding General of the U.S. Army
(1864–1869)
Schuyler Colfax
1869 మార్చి 41873 మార్చి 4
22
(1872)
Henry Wilson[n 3]
1873 మార్చి 41875 నవంబరు 22
Vacant[n 4]
1875 నవంబరు 221877 మార్చి 4
19 Rutherford B. Hayes
(1822–1893)
[58][59][60]
1877 మార్చి 41881 మార్చి 4Republican23
(1876)
List of Governors of Ohio
(1868–1872, 1876–1877)
William A. Wheeler
20 James A. Garfield
(1831–1881)
[61][62][63]
1881 మార్చి 41881 సెప్టెంబరు 19
[n 9]
Republican24
(1880)
U.S. Representative from Ohio
(1863–1881)
Chester A. Arthur
21 Chester A. Arthur
(1829–1886)
[64][65][66]
1881 సెప్టెంబరు 191885 మార్చి 4RepublicanVice PresidentVacant[n 4]
22 Grover Cleveland
(1837–1908)
[67][68]
1885 మార్చి 41889 మార్చి 4
[n 2]
Democratic25
(1884)
Governor of New York
(1883–1885)
Thomas A. Hendricks[n 3]
1885 మార్చి 41885 నవంబరు 25
Vacant[n 4]
1885 నవంబరు 251889 మార్చి 4
23 Benjamin Harrison
(1833–1901)
[69][70][71]
1889 మార్చి 41893 మార్చి 4Republican26
(1888)
U.S. Senator from Indiana
(1881–1887)
Levi P. Morton
24 Grover Cleveland
(1837–1908)
[67][68]
1893 మార్చి 41897 మార్చి 4Democratic27
(1892)
President of the United States
(1885–1889)
Adlai Stevenson I
25 William McKinley
(1843–1901)
[72][73][74]
1897 మార్చి 41901 సెప్టెంబరు 14
[n 9]
Republican28
(1896)
List of Governors of Ohio
(1892–1896)
Garret Hobart[n 3]
1897 మార్చి 41899 నవంబరు 21
Vacant[n 4]
1899 నవంబరు 211901 మార్చి 4
29
(1900)
Theodore Roosevelt
1901 మార్చి 41901 సెప్టెంబరు 14
26 థియోడర్ రూజ్‌వెల్ట్
(1858–1919)
[75][76][77]
1901 సెప్టెంబరు 141909 మార్చి 4
[n 8]
RepublicanVice PresidentVacant[n 4]
1901 సెప్టెంబరు 141905 మార్చి 4
30
(1904)
Charles W. Fairbanks
1905 మార్చి 41909 మార్చి 4
27 William Howard Taft
(1857–1930)
[78][79][80]
1909 మార్చి 41913 మార్చి 4
[n 2]
Republican31
(1908)
United States Secretary of War
(1904–1908)
James S. Sherman[n 3]
1909 మార్చి 41912 అక్టోబరు 30
Vacant[n 4]
1912 అక్టోబరు 301913 మార్చి 4
28 Woodrow Wilson
(1856–1924)
[81][82][83]
1913 మార్చి 41921 మార్చి 4Democratic32
(1912)
Governor of New Jersey
(1911–1913)
Thomas R. Marshall
33
(1916)
29 Warren G. Harding
(1865–1923)
[84][85][86]
1921 మార్చి 41923 ఆగస్టు 2
[n 3]
Republican34
(1920)
U.S. Senator from Ohio
(1915–1921)
Calvin Coolidge
30 Calvin Coolidge
(1872–1933)
[87][88][89]
1923 ఆగస్టు 21929 మార్చి 4RepublicanVice PresidentVacant[n 4]
1923 ఆగస్టు 21925 మార్చి 4
35
(1924)
Charles G. Dawes
1925 మార్చి 41929 మార్చి 4
31 Herbert Hoover
(1874–1964)
[90][91][92]
1929 మార్చి 41933 మార్చి 4
[n 2]
Republican36
(1928)
United States Secretary of Commerce
(1921–1928)
Charles Curtis
32 ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్
(1882–1945)
[93][94][95]
మార్చి 4, 1933 (1933-03-04)ఏప్రిల్ 12, 1945 (1945-04-12)
[n 3]
Democratic37
(1932)
[n 12]
Governor of New York
(1929–1932)
John Nance Garner
1933 మార్చి 41941 జనవరి 20
38
(1936)
39
(1940)
Henry A. Wallace
1941 జనవరి 201945 జనవరి 20
40
(1944)
Harry S. Truman
1945 జనవరి 201945 ఏప్రిల్ 12
33 Harry S. Truman
(1884–1972)
[96][97][98]
1945 ఏప్రిల్ 121953 జనవరి 20DemocraticVice PresidentVacant[n 4]
1945 ఏప్రిల్ 121949 జనవరి 20
41
(1948)
Alben W. Barkley
1949 జనవరి 201953 జనవరి 20
34 Dwight D. Eisenhower
(1890–1969)
[99][100][101]
1953 జనవరి 201961 జనవరి 20
[n 13]
Republican42
(1952)
Supreme Allied Commander Europe
(1949–1952)
Richard Nixon
43
(1956)
35 జాన్ ఎఫ్ కెనడి
(1917–1963)
[102][103][104]
1961 జనవరి 201963 నవంబరు 22
[n 9]
Democratic44
(1960)
U.S. Senator from Massachusetts
(1953–1960)
Lyndon B. Johnson
36 Lyndon B. Johnson
(1908–1973)
[105][106]
1963 నవంబరు 221969 జనవరి 20DemocraticVice PresidentVacant[n 4]
1963 నవంబరు 221965 జనవరి 20
45
(1964)
Hubert Humphrey
1965 జనవరి 201969 జనవరి 20
37 Richard Nixon
(1913–1994)
[107][108][109]
1969 జనవరి 201974 ఆగస్టు 9
[n 5]
Republican46
(1968)
Vice President
(1953–1961)
Spiro Agnew[n 5]
1969 జనవరి 201973 అక్టోబరు 10
47
(1972)
 
Vacant[n 4]
1973 అక్టోబరు 101973 డిసెంబరు 6
Gerald Ford
1973 డిసెంబరు 61974 ఆగస్టు 9
38 Gerald Ford
(1913–2006)
[110][111][112]
1974 ఆగస్టు 91977 జనవరి 20RepublicanVice PresidentVacant[n 4]
1974 ఆగస్టు 91974 డిసెంబరు 19
Nelson Rockefeller
1974 డిసెంబరు 191977 జనవరి 20
39 Jimmy Carter
(born 1924)
[113][114][115]
1977 జనవరి 201981 జనవరి 20
[n 2]
DemocraticPresidency of Jimmy Carter
(1976)
List of Governors of Georgia
(1971–1975)
Walter Mondale
40 రోనాల్డ్ రీగన్
(1911–2004)
[116][117][118]
1981 జనవరి 201989 జనవరి 20Republican49
(1980)
Governor of California
(1967–1975)
George H. W. Bush
50
(1984)
41 George H. W. Bush
(born 1924)
[119][120][121]
1989 జనవరి 201993 జనవరి 20
[n 2]
Republican51
(1988)
Vice PresidentDan Quayle
42 బిల్ క్లింటన్
(born 1946)
[122][123][124]
1993 జనవరి 202001 జనవరి 20Democratic52
(1992)
List of Governors of Arkansas
(1979–1981, 1983–1992)
Al Gore
53
(1996)
43 జార్జ్ వాకర్ బుష్
(born 1946)
[125][126][127]
2001 జనవరి 202009 జనవరి 20Republican54
(2000)
Governor of Texas
(1995–2000)
Dick Cheney
55
(2004)
44 బరాక్ ఒబామా
(born 1961)
[128][129][130]
2009 జనవరి 20IncumbentDemocraticPresidency of Barack Obama
(2008)
U.S. Senator from Illinois
(2005–2008)
జో బిడెన్
57
(2012)
45 డోనాల్డ్ జాన్ ట్రంప్
(జ. 1946)
Incumbentరిపబ్లికన్Presidency of Barack Obama
(2016)
జో బిడెన్

Living former presidents

As of మూస:Currentmonthname 2024, there are four living former presidents:

PresidentTerm of officeDate of birth
Jimmy Carter1977–1981 (1924-10-01) 1924 అక్టోబరు 1 (వయసు 99)
Bill Clinton1993–2001 (1946-08-19) 1946 ఆగస్టు 19 (వయసు 77)
George W. Bush2001–2009 (1946-07-06) 1946 జూలై 6 (వయసు 77)

The most recent death of a former president was that of Gerald Ford (1974–77) on December 26, 2006, aged 93.

See also

లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')

  • Founding Fathers of the
  • Handedness of Presidents of the
  • Historical rankings of Presidents of the United States
  • List of burial places of Presidents of the United States
  • List of educational institutions named after U.S. presidents
  • List of fictional Presidents of the United States
  • Jefferson Davis, the only President of the Confederate States of America
  • List of Presidents of the United States, sortable by previous experience
  • List of Vice Presidents of the United States
  • Presidential portrait (United States)
  • Presidential $1 Coin Program
  • US Presidents on US

Notes

మూలాలు

ఇతర లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ