అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఏస్ట్రోనాటిక్స్
అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఏస్ట్రోనాటిక్స్ (AIAA) అనేది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పరిధిలోని ఒక ప్రొఫెషనల్ సంస్థ. ఇది 1963లో అమెరికన్ రాకెట్ సొసైటీ (1930లో అమెరికన్ ఇంటర్ ప్లానెటరీ సొసైటీగా స్థాపించబడింది), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ సైన్సెస్ (1932లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ సైన్సెస్ గా స్థాపించబడింది) కలయిక ద్వారా ఏర్పాటు చేయబడింది.
దస్త్రం:Aiaa logo.png | |
Type | వృత్తి సంస్థ |
---|---|
Founded | January 31, 1963 |
Origins | Merger of the American Rocket Society and the Institute of Aerospace Sciences |
Key people | Dr. Mark Lewis(current president) M.Gen. Robert "Bob" Dickman (Executive Director) |
Area served | Worldwide |
Mission | "to address the professional needs and interests of the past, current, and future aerospace workforce and to advance the state of aerospace science, engineering, technology, operations, and policy to benefit our global society."[1] |
Method | Industry standards, Conferences, Publications |
Revenue | $ 21 millions (2009) |
Members | 39,000+ |
Motto | "The World's Forum for Aerospace Leadership" |
Website | www.aiaa.org |
ప్రస్తుతం అనేక సాంకేతిక పత్రికలను ప్రచురిస్తోంది. వాటిలో కొన్ని
- జర్నల్ ఆఫ్ ఏరోస్పేస్ కంప్యూటింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్
- జర్నల్ ఆఫ్ ఏర్ క్రాఫ్ట్
- జర్నల్ ఆఫ్ ఎనర్జీ
- జర్నల్ ఆఫ్ గైడెన్స్, కంట్రోల్ అండ్ డైనమిక్స్
- జర్నల్ ఆఫ్ హైడ్రోనాటిక్స్
- జర్నల్ ఆఫ్ ప్రొపల్షన్ అండ్ పవర్
- జర్నల్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ రాకెట్స్
- జర్నల్ ఆఫ్ థర్మోఫిజిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ ఫర్
మూలాలు
బయటి లంకెలు
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ