అతిధి (2023 వెబ్ సిరీస్)

అతిధి 2023లో తెలుగులో విడుదలైన వెబ్ సిరీస్. హాట్‌స్టార్‌ స్పెషల్స్ సమర్పణలో రాండమ్ ఫ్రేమ్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రవీణ్ సత్తారు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు భరత్ వైజి దర్శకత్వం వహించాడు. వేణు తొట్టెంపూడి, అవంతిక, అదితి గౌతమ్, వెంకటేష్ కాకుమాను, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేసి[1], సెప్టెంబర్ 19న ఈ వెబ్ సిరీస్ ను డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో విడుదల చేశారు.[2]

అతిధి
దర్శకత్వంభరత్ వైజి
రచనభరత్ వైజి
నిర్మాతప్రవీణ్ సత్తారు
తారాగణం
ఛాయాగ్రహణంమనోజ్ కాటసాని
కూర్పుధర్మేంద్ర కాకరాల
సంగీతంకపిల్ కుమార్
నిర్మాణ
సంస్థ
రాండమ్ ఫ్రేమ్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
19 సెప్టెంబరు 2023 (2023-09-19)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

కథ

రవి (వేణు) రైటర్‌గా పని చేస్తుంటాడు. అతనికి దయ్యాలంటే పెద్దగా నమ్మకం, భయము ఉండవు. ఒకరోజు రవి ఉంటునన ఇంట్లోకి సంధ్య (అదితి గౌతమ్) వస్తుంది. తను దెయ్యం అని స్నేహితుడు చెప్పినా వినడు రవి. అందుకు తగ్గట్లే అమ్మాయి వచ్చిన తర్వాత ఇంట్లో ఎన్నో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ అమ్మాయి కూడా వింతగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఇంతకీ ఆమె ఎవరు? మనిషా లేదా దయ్యామా? అసలు రవి ఇంట్లోకి ఎందు కొచ్చింది అనేదే మిగతా సినిమా కథ.[6]

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: హాట్‌స్టార్‌ స్పెషల్స్, రాండమ్ ఫ్రేమ్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: ప్రవీణ్ సత్తారు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్ వైజి
  • సంగీతం: కపిల్ కుమార్
  • సినిమాటోగ్రఫీ: మనోజ్ కాటసాని
  • ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
  • ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాజేష్ దాసరి

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ