అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. అంబర్‌పేట నియోజకవర్గం 1972 వరకు గగన్‌మహల్‌ పేరుతో పునర్విభజనలో భాగంగా 72 తర్వాత హిమాయత్‌నగర్‌ అయింది. 2009లో పునర్విభజనలో భాగంగా అంబర్‌పేటగా మారింది.[1]

అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°24′0″N 78°31′12″E మార్చు
పటం

నియోజకవర్గంలోని ప్రాంతాలు

  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని కొన్ని భాగాలు
  • ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతం

ఎన్నికైన శాసనసభ్యులు

సంవత్సరంనియోజకవర్గం సంఖ్యశాసనసభ నియోజకవర్గంనియోజకవర్గం రకంగెలిచిన అభ్యర్థిలింగంపార్టీఓట్లుప్రత్యర్థిలింగంపార్టీఓట్లు
2023[2]59అంబర్ పేట్జనరల్కాలేరు వెంకటేశ్పురుషతెలంగాణ రాష్ట్ర సమితి74416సి. కృష్ణా యాదవ్పురుషభారతీయ జనతా పార్టీ49879
201859అంబర్ పేట్జనరల్కాలేరు వెంకటేశ్పురుషతెలంగాణ రాష్ట్ర సమితి61558జి.కిషన్ రెడ్డిపురుషభారతీయ జనతా పార్టీ60542
201459అంబర్ పేట్జనరల్జి.కిషన్ రెడ్డిపురుషభారతీయ జనతా పార్టీ81430ఆదెల సుధాకర్ రెడ్డిపురుషతెలంగాణ రాష్ట్ర సమితి18832
200959అంబర్ పేట్జనరల్జి.కిషన్ రెడ్డిపురుషభారతీయ జనతా పార్టీ59134మొహమ్మద్ ఫ‌రీదుద్దీన్‌పురుషభారతీయ జాతీయ కాంగ్రెస్31891

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున జి.కిషన్ రెడ్డి పోటీ చేయగా[3] కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి ఫరీదుద్దీన్ పోటీచేశాడు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జి, కిషన్ రెడ్డి తన సమిప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి ఫరీదుద్దీన్ పై 27వేలకుపైగా ఓట్ల మెజారిటీతో[4] విజయం సాధించి రెండో పర్యాయమ్ శాసనసభలో అడుగుపెట్టాడు.

నియోజకవర్గ ప్రముఖులు

జి. కిషన్ రెడ్డి.

జి.కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత.1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2010 మార్చి 6న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2009లో అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.2019 భారత సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.ఆయన ప్రస్తుతం కేంద్రమంత్రిగా సాంస్క్రతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు

ఇవి కూడా చూడండి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ