అంగీరా ధర్

అంగిరా ధర్ భారతదేశానికి చెందిన సినిమా & టెలివిజన్ నటి. ఆమె బ్యాంగ్ బాజా బారాత్ వెబ్ సిరీస్ & లవ్ పర్ స్క్వేర్ ఫుట్ సినిమాలో నటించి మంచి గుర్తింపునందుకుంది.[1] [2] [3] [4]

అంగీరా ధర్
జననం
ముంబై, ఇండియా
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ఆనంద్ తివారి
(m. invalid year)

వివాహం

అంగీరా ధర్ 30 ఏప్రిల్ 2021న లవ్ పర్ స్క్వేర్ ఫుట్ దర్శకుడు ఆనంద్ తివారీని వివాహం చేసుకుంది.[5] [6]

సినిమాలు

సంవత్సరంపేరుపాత్రఇతర విషయాలుమూలాలు
2013ఏక్ బురా ఆద్మీతొలి సినిమా
2018లవ్ పెర్ స్క్వేర్ ఫుట్కరీనా డిసౌజానెట్‌ఫ్లిక్స్ సినిమా[7]
2019కమాండో 3మలికా సూద్[8]
2022రన్‌వే 34రాధికా రాయ్[9]

వెబ్ సిరీస్

సంవత్సరంపేరుపాత్రవేదికఇతర విషయాలుమూలాలు
2015బ్యాంగ్ బాజా బారాత్షహానా అరోరావై ఫిలిమ్స్తొలి వెబ్ సిరీస్[10]

టెలివిజన్

సంవత్సరంపేరుపాత్రఇతర విషయాలుమూలాలు
2013బెగ్ బారో దొంగతనంహోస్ట్[11]

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ