ఎగ్గే మల్లేషం

ఎగ్గే మల్లేషం తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు.[2][3]

ఎగ్గే మల్లేషం
ఎగ్గే మల్లేషం


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 మార్చి 30 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1956-05-05) 1956 మే 5 (వయసు 68)
నాగోల్, ఉప్పల్ మండలం, హైదరాబాదు, తెలంగాణ
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులురాములు, రాజమ్మ
జీవిత భాగస్వామిలక్ష్మీ స్వరూప
సంతానంఇద్దరు కుమారులు, ఒక కుమార్తె

జీవిత విషయాలు

మల్లేషం 1956, మే 5న రాములు, రాజమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాగోల్ జన్మించాడు. ఇంటర్మీడియట్ పూర్తిచేసి వ్యవసాయరంగంలో పనిచేశాడు.[4]ఆయన తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.[5]

వ్యక్తిగత వివరాలు

మల్లేషంకు లక్ష్మీ స్వరూపతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.

రాజకీయరంగం

1981లో నాగోల్ గ్రామ పంచాయితీ మెంబరుగా పనిచేశాడు. 2019, మార్చి 30న టిఆర్ఎస్ పార్టీ తరపున శాసనసభ్యులచే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6][7]

ఇతర వివరాలు

మలేషియా, సింగపూర్ మొదలైన దేశాలలో పర్యటించాడు.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ