వీరభాస్కరుడు

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
వీరభాస్కరుడు
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బి.నాగభూషణం
తారాగణం ఉదయకుమార్,
ఎస్.వరలక్ష్మి
సంగీతం ఎస్.హనుమంతరావు
నిర్మాణ సంస్థ వరలక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

ఇంకా బాలాకుమారి, ఇందిరాచార్య, బేబి ఆదిలక్ష్మి, విమల, మాస్టర్ నరసింహాచారి, మాస్టర్ బాలు, మాస్టర్ సాంబశివరావు, వంగర, ఆదిశేషయ్య, సుబ్రహ్మణ్యచౌదరి, కాశీనాథ్, కృష్ణారావు, గోపరాజు, ప్రభల కృష్ణమూర్తి తదితరులు.

సాంకేతికవర్గం

పాటలు

ఈ చిత్రంలోని పాటలను ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, పి.లీల, ఉడుతా సరోజిని మొదలైన వారు పాడగా ఎస్.హనుమంతరావు స్వరపరిచాడు.[1]

పాటల వివరాలు
క్ర.సం.పాటరచయిత
1మా మదిలోని ఆనందాలే మంగళ తోరణ మాలికలుజూ.సముద్రాల
2వర శశివదనా కరుణా సదనా సరసిజ నయనా స్వాగతమో మదనాజూ.సముద్రాల
3దారే కానరాదాయే నేరమాయే మా ప్రేమలేజూ.సముద్రాల
4ఎలాగే సుఖాల చరించేము బాలా విలాసాల లీలా సరాగాల తేలీజూ.సముద్రాల
5వలదోయి కోపాలిక స్వామీ నిను వలచేది నిజమోయీ గోపాలకజూ.సముద్రాల
6గురుతార చూడర ఓ నరుడా గురి వీడబోకురా పామరుడాజూ.సముద్రాల
7మనసార మోహనాంగి పలికించు వీణా అనురాగ సంగీతమేబి.ఎన్.చారి
8సుమధురమే సుందరమే సుమ వని శోభల ఆటపాటలేజూ.సముద్రాల
9జయజయ జగదాంబా భవానీ దయగనవే జననీ దేవీజూ.సముద్రాల
10నరుడా కాని వేళల తలొంచరా కొరగాని వేళయని తలంచరాజూ.సముద్రాల
11నిజం గ్రహించు సోదరా నీ ప్రయోజకత్వం లేదురాజూ.సముద్రాల

కథ

మూలాలు

మార్గదర్శకపు మెనూ