క్రోమియం(IV)ఆక్సైడ్

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
క్రోమియం(IV)ఆక్సైడ్[1]
Chromium(IV) oxide
పేర్లు
IUPAC నామము
Chromium(IV) oxide, Chromium dioxide
ఇతర పేర్లు
Crolyn
magtrieve
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య[12018-01-8]
పబ్ కెమ్176261494
సి.హెచ్.ఇ.బి.ఐCHEBI:48263
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య GB6400000
SMILESO=[Cr]=O
ధర్మములు
CrO2
మోలార్ ద్రవ్యరాశి83.9949 g/mol
స్వరూపంblack tetrahedral ferromagnetic crystals
సాంద్రత4.89 g/cm3
ద్రవీభవన స్థానం 375 °C (707 °F; 648 K) (decomposes)
నీటిలో ద్రావణీయత
Insoluble
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Rutile (tetragonal), tP6
Space group
P42/mnm, No. 136
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రముICSC 1310
జ్వలన స్థానం{{{value}}}
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 1 mg/m3[2]
REL (Recommended)
TWA 0.5 mg/m3[2]
IDLH (Immediate danger)
250 mg/m3[2]
సంబంధిత సమ్మేళనాలు
ఇతర కాటయాన్లు
Vanadium(IV) oxide
Manganese(IV) oxide
Related {{{label}}}{{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

క్రోమియం(IV)ఆక్సైడ్ ఒక అకర్బన రసాయన సంయోగ పదార్ధం.క్రోమియం(IV)ఆక్సైడ్ యొక్క రసాయన ఫార్ములా CrO2.క్రోమియం, ఆక్సిజన్ మూలక పరమాణు సంయోగం వలన ఈ సమ్మేళన పదార్ధం ఏర్పడినది. ఇది నల్లని సింథటిక్ మాగ్నటిక్ ఘన పదార్థం.ఒకప్పుడు దీనిని విరివిగా మాగ్నటిక్ టేపులలో ఏమల్షనుగా విరివిగా ఉపయోగించారు. కాలానుగుణంగా CD ల, DVD ల వాడకం పెరిగి, టేపు రికార్డరులు/ప్లేయరుల వాడకం తగ్గడంతో క్రోమియం(IV)ఆక్సైడ్ యొక్క వినియోగం తగ్గినది. అయినప్పటికీ ఇప్పటికి కొన్నిరకాల డాటాటేపుల తయారీలో వాడుచున్నారు. ఇప్పటికి మాగ్నటిక్ టేపు ఉత్పత్తి దారులు క్రోమియం(IV)ఆక్సైడ్ ను ఉత్తమైన మాగ్నటిక్ టేపు పూతరసాయనంగా భావిస్తారు.

తయారి

ఫ్రేడ్రిచ్ హులేర్(Friedrich Wöhler ) అనునతడు క్రోమైల్ క్లోరైడ్ను వియోగం చెందించి దీనిని తయారు చేసాడు.నార్మల్ ఎల్.కోక్స్ అను రసాయన వేత్త 1956 లో క్రోమియం ట్రై ఆక్సైడ్ నుం వియోగం చెందించి క్రోమియం డయాక్సైడ్ ఉత్పత్తి చేసాడు. 200 MPa వత్తిడి వద్ద నీటి సమక్షంలో 800 K వద్ద క్రోమియం ట్రైఆక్సైడ్‌ను విఘటన కావించి క్రోమియం(IV)ఆక్సైడ్‌ను తయారు చేసాడు.[3] ఈ హైడ్రోథర్మల్ సంశ్లేషణ సమతుల్య ఫార్ములా ఈ దిగువ విధంగా :

3 CrO3 + Cr2O3 → 5 CrO2 + O2

భౌతిక ధర్మాలు

నల్లని ఘన పదార్ధం. ఫెర్రో మాగ్నటిక్ గుణములు కలగిన సంయోగ పదార్ధం.చతుర్భుజాకార అణుసౌష్టవాన్ని కల్గిఉన్నది.

అణుభారం

క్రోమియం(IV)ఆక్సైడ్ యొక్క అణుభారం 83.9949 గ్రాములు/మోల్.[4]

సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఈ రసాయన సంయోగ పదార్ధం సాంద్రత 4.85 గ్రాములు/సెం.మీ3[4].

ద్రవీభవన ఉష్ణోగ్రత

క్రోమియం(IV)ఆక్సైడ్ పదార్హం యొక్క ద్రవీభవన స్థానం/ఉష్ణోగ్రత 375 °C (707 °F; 648 K),ఈ ఉష్ణోగ్రత దాటినా వియోగం చెందును[4].

మరుగు/బాష్పీభవన ఉష్ణోగ్రత

క్రోమియం(IV)ఆక్సైడ్ పదార్హం యొక్క బాష్పీభవన స్థానం/ఉష్ణోగ్రత:4000 °C [4]

ద్రావణీయత

నీటిలో కరుగదు.

అనువర్తనాలు

క్రోమియం(IV)ఆక్సైడ్ ను అధికంగా ఆడియో మాగ్నటిక్ టేపులుతయారీలో వాడుటకు అనుకూలమైన రసాయన పదార్ధం.దీనిని విరివిగా మాగ్నటిక్ టేపులలో ఏమల్షనుగా విరివిగా ఉపయోగించారు. కాలానుగుణంగా CD ల, DVD ల వాడకం పెరిగి, టేపు రికార్డరులు/ప్లేయరుల వాడకం తగ్గడంతో క్రోమియం(IV)ఆక్సైడ్ యొక్క వినియోగం తగ్గినది. అయినప్పటికీ ఇప్పటికి కొన్నిరకాల డాటాటేపుల తయారీలో వాడుచున్నారు. ఇప్పటికి మాగ్నటిక్ టేపు ఉత్పత్తి దారులు క్రోమియం(IV)ఆక్సైడ్ ను ఉత్తమైన మాగ్నటిక్ టేపు పూతరసాయనంగా భావిస్తారు.

ఇవికూడా చూడండి

క్రోమియం

మూలాలు/ఆధారాలు

మార్గదర్శకపు మెనూ