ఆస్గ్రామ్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigationJump to search
ఆస్గ్రామ్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ |
Associated electoral district | బోల్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం |
అక్షాంశ రేఖాంశాలు | 23°32′0″N 87°40′0″E |
దీనికి ఈ గుణం ఉంది | షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 273 |
ఆస్గ్రామ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుర్బా బర్ధమాన్ జిల్లా, బోల్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|
1951 | కనై లాల్ దాస్ & ఆనంద గోపాల్ ముఖోపాధ్యాయ | కాంగ్రెస్ [1] |
1957 | కనై లాల్ దాస్ | కాంగ్రెస్ [2] |
1962 | మనోరంజన్ బక్షి | స్వతంత్ర [3] |
1967 | కృష్ణ చంద్ర హల్డర్ | సీపీఎం [4] |
1969 | కృష్ణ చంద్ర హల్డర్ | సీపీఎం [5] |
1971 | శ్రీధర్ మాలిక్ | సీపీఎం [6] |
1972 | శ్రీధర్ మాలిక్ | సీపీఎం [7] |
1977 | శ్రీధర్ మాలిక్ | సీపీఎం [8] |
1982 | శ్రీధర్ మాలిక్ | సీపీఎం [9] |
1987 | శ్రీధర్ మాలిక్ | సీపీఎం [10] |
1991 | శ్రీధర్ మాలిక్ | సీపీఎం [11] |
1996 | కార్తీక్ చంద్ర బాగ్ | సీపీఎం [12] |
2001 | కార్తీక్ చంద్ర బాగ్ | సీపీఎం [13] |
2006 | కార్తీక్ చంద్ర బాగ్ | సీపీఎం [14][15] |
2011 | బాసుదేబ్ మేటే | సీపీఎం [16] |
2016 | అభేదానంద తాండర్ | తృణమూల్ కాంగ్రెస్ [17] |
2021 | తృణమూల్ కాంగ్రెస్ [18] |