ఆండీ ఫ్లవర్

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
ఆండీ ఫ్లవర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆండ్రూ ఫ్లవర్
పుట్టిన తేదీ (1968-04-28) 1968 ఏప్రిల్ 28 (వయసు 56)
కేప్ టౌన్, , , దక్షిణాఫ్రికా
మారుపేరుపెటల్స్
ఎత్తు5 అ. 10 అం. (1.78 మీ.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్
పాత్రవికెట్ కీపరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 6)1992 అక్టోబరు 18 - ఇండియా తో
చివరి టెస్టు2002 నవంబరు 16 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 20)1992 ఫిబ్రవరి 23 - శ్రీలంక తో
చివరి వన్‌డే2003 మార్చి 15 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002-2006Essex
1996-2005MCC
2003/04South Australia
1993/94-2002/03Mashonaland
కెరీర్ గణాంకాలు
పోటీటెస్టులువన్‌డేలుs]]ఫస్ట్లిస్ట్ ఎ
మ్యాచ్‌లు63213223380
చేసిన పరుగులు479467861637912511
బ్యాటింగు సగటు51.5435.3454.0538.97
100లు/50లు12/274/5549/7512/97
అత్యుత్తమ స్కోరు232*145271*145
వేసిన బంతులు330629132
వికెట్లు--71
బౌలింగు సగటు--38.57103.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు--00
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు--00
అత్యుత్తమ బౌలింగు--1/11/21
క్యాచ్‌లు/స్టంపింగులు151/9141/32361/21254/48
మూలం: Cricinfo, 2007 నవంబరు 13

ఆండీ ఫ్లవర్ జింబాబ్వే దేశానికి చెందిన సుప్రసిద్ద క్రికెట్ ఆటగాడు. ప్రస్తుతం క్రికెట్ శిక్షకుడిగా కొనసాగుతున్నాడు. ఇతని సోదరుడు గ్రాంట్ ఫ్లవర్ కూడా జింబాబ్వే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.ప్రపంచ క్రికెట్ లో ఆడం గిల్‌క్రిస్ట్, కుమార సంగక్కర తర్వాత ఉత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా పేరుంది.

మార్గదర్శకపు మెనూ